దానిమ్మలో ఆరోగ్యమంత్రాలు..!

దానిమ్మలో ఆరోగ్యమంత్రాలు..! – గుండె జబ్బులు, క్యాన్సర్‌పై యుద్దం – ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి లభించే దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్య మంత్రాలు ఉన్నాయి. పండును తీసుకోవడం వల్ల ఒక్కొ రోగంపై ఒక్కో విధంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దానిమ్మ అనేది తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండు. దానిమ్మపండులో విటమిన్ సి, కె, ఫోలేట్, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా … Continue reading దానిమ్మలో ఆరోగ్యమంత్రాలు..!