5న గోశాలలో ప్రత్యేక పూజలు

5న గోశాలలో ప్రత్యేక పూజలు – మట్టి ఎడ్ల అమావాస్య కార్యక్రమాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గోశాలలో ఈనెల 5న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మట్టి ఎడ్ల అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గోసేవక్ వేణుగోపాల్ రెడ్డి దంతపులతో గోపూజకు ఏర్పాట్లు చేశారు. గోపూజతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోపూజ తరువాత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చూడా నిర్వహిస్తున్నారు. ఈ … Continue reading 5న గోశాలలో ప్రత్యేక పూజలు