ఆదర్శవంతమైన సేవలందించాలి

ఆదర్శవంతమైన సేవలందించాలి – చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై దృష్టి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్టణంలో అంగన్ వాడి కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : అంగన్ వాడి కేంద్రంలో ఆదర్శవంతమైన సేవలను అందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 20వ వార్డులో ఏర్పాటు చేసిన అంగన్ వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, … Continue reading ఆదర్శవంతమైన సేవలందించాలి