శభాష్‌.. స్మృతిక ..!

శభాష్‌.. స్మృతిక ..! – సీమ్స్ ఒలంపీయాడ్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు – రవీంద్ర భారతిలో అవార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన చిన్నారి విద్యార్థి స్మృతిక అతి చిన్న వయస్సులోనే శభాష్‌ అనిపించుకుంది. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం జనగాం గ్రామ సర్పంచ్ రుక్మిణమ్మ మనుమరాలు, చెన్నారెడ్డి కూతురు స్మృతిక తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో చదువుతోంది. ఇటీవల నిర్వహించిన సీమ్స్ ఒలంపీయాడ్ పరీక్షల్లో స్ర్మీతిక సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ … Continue reading శభాష్‌.. స్మృతిక ..!