కబ్జాలపై కొరడా..!.

కబ్జాలపై కొరడా..!. – డ్రైనేజీలపై డబ్బాల తొలగింపు -మున్సిపల్ అధికారుల చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎట్టకేలకు తాండూరు మున్సిపల్ అధికారులు కబ్జాలపై కొరడా జులుపించారు. రెండు రోజుల క్రితం వరథ కష్టాలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీలు, నాలాలపై ఉన్న కబ్జాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం తాండూరు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణం … Continue reading కబ్జాలపై కొరడా..!.