జోహార్‌.. దొడ్డి కొమురయ్య..!

జోహార్‌.. దొడ్డి కొమురయ్య..! – వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్ దొడ్డి కొమురయ్య అంటూ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరున్ని తాండూరు నేతలు స్మరించుకున్నారు. గురువారం కురుమ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని యశోధనగర్ పార్కులో ఉన్న కొమురయ్య విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, కౌన్సిలర్లు విజయ దేవి, … Continue reading జోహార్‌.. దొడ్డి కొమురయ్య..!