పులకించిన గోశాల..!

పులకించిన గోశాల..! – మట్టి ఎడ్లు, గోపూజలతో శోభ – గోసేవకులను సన్మానించిన సేవా సమతి – తరలివచ్చిన నేతలు, గోభక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని గోశాలలో భక్తి పారవశ్యంతో పులకరించింది. గోశాలలో మట్టి ఎడ్ల అమావాస్య, గోపూజలతో శోభ సంతరించుకుంది. శుక్రవారం గోశాల సేవా సమితి, గోసేవకుల ఆధ్వర్యంలో మట్టి ఎడ్ల అమావాస్య ఉత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం గోసేవకులు పట్లోళ్ల ప్రియాంక రెడ్డి, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి దంపతులు గోపూజలు నిర్వహించారు. … Continue reading పులకించిన గోశాల..!