వారాహీ దేవీ నమోస్తుతే..!

వారాహీ దేవీ నమోస్తుతే..! – వైభవంగా నవరాత్రుల ఉత్సవాలు – వాసవీ సంఘం ఆధ్వర్యంలో పూజలు – దర్శించుకున్న చైర్ పర్సన్‌ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీ వారాహీ దేవి నమోస్తుతే అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. ఆషాడం మాసం సందర్భంగా వారాహీ దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో … Continue reading వారాహీ దేవీ నమోస్తుతే..!