రూల్స్ నెగ్లెట్‌ చేస్తే నేరస్తులే..!

రూల్స్ నెగ్లెట్‌ చేస్తే నేరస్తులే..! – ద్విచక్ర వాహనాల వెంట ఇవి ఉండాల్సిందే – లేదంటే బండ్లు సీజ్, జరిమానకు చాన్స్ – ఎంవీ చట్టం ఏం చెబుతుందంటే..? దర్శిని డెస్క్‌ : బైకు లేదా స్కూటీ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లొచ్చు అని వాహనదారులు అనుకుంటుంటారు. కాని వాటిని నడిపేందుకు కొన్ని రూల్స్ ఉంటాయని కొందరికి తెలియదు. మిగతా వారికి తెలిసినా అంతగా పట్టించుకోరు. ఇలాంటి నిర్లక్ష్య పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. కొన్ని సందర్భాలలో … Continue reading రూల్స్ నెగ్లెట్‌ చేస్తే నేరస్తులే..!