పారిపోయిన ప్రేమ జంట..!

పారిపోయిన ప్రేమ జంట..! – అబ్బాయి తల్లిదండ్రులకు వేధింపులు – పోలీస్టేషన్ చేరిన పంచాయతీ తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొంత కాలంగా ప్రేమించుకున్న యువజంట ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరేమో అని పారిపోయారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల్లో ఆగ్రహా జ్వాలలు నెలకొన్నాయి. అమ్మాయి ఆచూకీ చెప్పాలని వారి తరుపు కుటుంభీకులు అబ్బాయి తల్లిదండ్రులపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన తాండూరు మండలం ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బాయి … Continue reading పారిపోయిన ప్రేమ జంట..!