మెంతిలో ఆరోగ్యం మెండు

మెంతిలో ఆరోగ్యం మెండు – రెగ్యులర్‌గా తీసుకుంటే పోషకాలు – గుండె, ఒత్తిడి సమస్యలపై మంచి ప్రభావం దర్శిని డెస్క్ : నేటి ఆదునిక జీవితంలో గుండె సమస్యలు, ఒత్తిడి సమస్యలు అధికంగా వెంటాడుతుంటాయి. ఈ సమస్యలతో శరీర ఆరోగ్యంపై పడే ప్రమాదాన్ని మన ప్రకృతి నుంచి లభించే మెంతి ఆకుల నుంచి దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే మెంతి ఆకులను నమలడం వల్ల మేలు జరుగుతుంది. మెంతి ఆకుల్లోనే కాదు గింజల గింజలలో కూడా … Continue reading మెంతిలో ఆరోగ్యం మెండు