తిరిగి వచ్చిన ప్రేమజంట..! – పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు – వేధింపుల ఘటనలో ట్విస్ట్ తాండూరు, దర్శిని ప్రతినిధి: పారిపోయిన ప్రేమజంట కథలో ట్విస్ట్ ఏర్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్ళిపోయిన ప్రేమికులు తిరిగొచ్చారు. పెళ్లి చేసుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ సంఘటన చర్చనీయాచంగా మారింది. తాండూరు మండలోని బెల్కటూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు హైదారాబాద్ లో ఉంటున్నారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం … Continue reading తిరిగి వచ్చిన ప్రేమజంట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed