పేకాట స్థావరంపై దాడులు – ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు – వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై కరణ్ కోట్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు కరణ్ కోట్ ఎస్ఐఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం కరణ్ కోట్ గ్రామ … Continue reading పేకాట స్థావరంపై దాడులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed