జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి – కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీయూడబ్ల్యూజే ఐజేయూ విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీయూడ్ల్యూజే ఐజేయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, అక్రిటేషన్ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి కోరారు. మంగళవారం హైదరాబాద్ లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి … Continue reading జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి