గుట్కా స్థావరంపై దాడి – రూ. 7.5లక్షల ప్యాకెట్ల స్వాదీనం – నిందితులపై కేసు నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా సాగిస్తున్న గుట్కా స్థావరంపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆదేశాలతో తాండూరు పట్టణంలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద … Continue reading గుట్కా స్థావరంపై దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed