మురికి చోట ముగ్గులు..!

మురికి చోట ముగ్గులు..! – బహిరంగ చెత్త ప్రదేశాల్లో చెట్లు – మున్సిపల్‌ కొత్త సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మురికి ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చే ప్రయత్నానికి మున్సిపల్ శ్రీకారం చుట్టుంది. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో ఎవ్వరు చెత్త వేయకుండా అవగాహన కల్పించే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న బహిరంగ చెత్త ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతంలో చెత్తను తొలగించారు. మళ్లీ ఈ ప్రదేశంలో … Continue reading మురికి చోట ముగ్గులు..!