పైలెట్ కోసం ప్రార్థనలు..!

పైలెట్ కోసం ప్రార్థనలు..! – ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు – ధన్యవాదాలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం స్థానిక ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఇటీవల రోహిత్ రెడ్డి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రి చికిత్స పొంది క్షేమంగా కోలుకుని తాండూరుకు వచ్చారు. శుక్రవారం పట్టణంలోని రోహిత్‌ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ ఆధ్వర్యంలో … Continue reading పైలెట్ కోసం ప్రార్థనలు..!