తపాలా బీమా పథకాలు వరం

తపాలా బీమా పథకాలు వరం – పాలసీ దారులకు బీమా చెక్కుల పంపిణీ – సీనీయర్ సూపరింటెండెంట్ ఎ.సుబ్రమణ్యం – తాండూరు, దర్శిని ప్రతినిధి : తపాలా శాఖలోని బీమా పథకాలు వరంగా నిలుస్తాయని ఆ శాఖ సికింద్రాబాద్ డివిజన్ సూపరింటెండెంట్ ఎ.సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం తాండూరు తపాలా శాఖ ఆధ్వర్యంలో బీమా పాలసీ దారులకు చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎ. సుబ్రమణ్యం హాజరై పాలసీ దారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … Continue reading తపాలా బీమా పథకాలు వరం