బాధపెట్టిన బడి బువ్వ..!

బాధపెట్టిన బడి బువ్వ..! – మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత – ఆసుపత్రిలో చేరిన విద్యార్థినిలు  – కందనెల్లి పాఠశాలలో సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : బడిలో పెడుతున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులను బాధపెట్టింది. ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కందనెల్లి తాండా ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనం … Continue reading బాధపెట్టిన బడి బువ్వ..!