డేంజర్.. వాటర్..! – మిషన్ భగీరథలో వానపాములు – నీటీ సరఫరాపై బెంబేలెత్తిన జనం – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మిషన్ భగీరథ తాగునీరు సరఫరా డేంజర్‌గా మారింది. ఇంటింటికి చేసిన సరఫరాలో వానపాములు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో సరఫరా అయిన మిషన్ భగీరథ నీటిలో వాన పాములు, జెర్రిలు కనిపించాయి. గమనించిన స్థానికులు బెంబేలెత్తిపోయారు. వాన పాములు ఉన్న … Continue reading డేంజర్.. వాటర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed