మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్..!

మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్..! – కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అర్హత లేదు – ఎమ్మెల్యే జోలికొస్తే ఊరుకోం – కుటుంబ రాజకీయాలు చేసిందే మీరు – ప్రొసిడింగ్లకే అభివృద్ధి నిధులు పరిమితం – తాండూరు అభివృద్ధికి కట్టుబడిన ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన హస్తం నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీని, తాండూరు ఎమ్మెల్యేను విమర్శిస్తే అర్హత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి లేదని ఆ పార్టీ నేతలు ద్వజమెత్తారు. శనివారం తాండూరు … Continue reading మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్..!