కన్నీళ్ల కాన్పు..!

కన్నీళ్ల కాన్పు..! – పుట్టిన కాసేపటికే పసికందు మృతి – తాండూరు ఎంసీహెచ్‌లో ఘటన – వైద్యుల నిర్లక్ష్యమన్న కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి కన్నీళ్ల కాన్పు మిగిలింది. పుట్టిన కాసేటికే పసికందు మృతి చెందింద. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంభీకులు ఆరోపించారు. ఈ సంఘటన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… వికారాబాద్ జిల్లా బంటారం మండలం రేగడి మైలారంకు చెందిన … Continue reading కన్నీళ్ల కాన్పు..!