నిరుద్యోగులపై దాడులు హేయం

నిరుద్యోగులపై దాడులు హేయం – రేవంత్ సర్కారు చర్యలు సిగ్గుచేటు – చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల కోసం నిరసనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు … Continue reading నిరుద్యోగులపై దాడులు హేయం