నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..!

నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..! – రేషన్ కార్డే రైతు కుటుంబం గుర్తంపు – రుణమాఫీకి మార్గదర్శకాలు రిలీజ్ చేసిన సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని … Continue reading నేరుగా రుణఖాతాల్లోనే రుణమాఫీ..!