సేవకు మారుపేరు లయన్స్ క్లబ్

సేవకు మారుపేరు లయన్స్ క్లబ్ – విద్యాభివృద్దికి తోడ్పాటు అందిస్తాం – తాండూరు అధ్యక్షులు రొంపల్లి సంతోష్‌ గుప్త – నాగసముందర్ గ్రామంలో సీలింగ్‌ ఫ్యాన్ల వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : లయన్స్ క్లబ్ తన సేవలతో సేవా కార్యక్రమాలకు మారు పేరుగా నిలుస్తుందని తాండూరు లయన్స్ క్లబ్ గొల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్‌ కుమార్ గుప్త అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గ యాలాల మండలం నాగసముందర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సీలింగ్ … Continue reading సేవకు మారుపేరు లయన్స్ క్లబ్