నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..!

నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..! – ఉధృతి పోటుకు కుప్ప కూలిన గుట్టలు – ముందే బయట పడిన కార్మికులు – మల్కాపూర్‌ గనుల్లో సంఘటన తాండూరు రూరల్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాండూరు మండలంలోని నాపరాతి గనులను దంచికొట్టిన వాన ముంచెత్తింది. వాన నీటి ఉధృతికి బండల్లాంటి గని గుట్టలు కొట్టుకుపోయాయి.. పేరుకుపోయిన నాపరాతి వ్యర్థాలు కూలి పోయాయి. ప్రమాదాన్ని ముంచే గమనించిన కార్మికులు బయట పడ్డారు. స్థానికులు సెల్‌ ఫోన్లో … Continue reading నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..!