భక్తి ప్రపత్తులతో మొహరం..!

భక్తి ప్రపత్తులతో మొహరం..! – పల్లెల్లో, పట్టణంలో వెల్లివిసిరిన ఐక్యత – షహదత్‌ ఉత్సవాలతో వీడ్కోలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మత సామరస్యానికి ప్రతీకగా, హిందూ ముస్లింలు కలిసి జరుపుకొనే మొహర్రం వేడుకలు తాండూరు నియోజకవర్గంలోని పట్టణంలో, పల్లెల్లో అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగాయి. మంగళవారం, బుధవారం పీర్ల పండగ సందడి ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ముజావర్లు ప్రతీరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పూలు, ఊదు, బెల్లం, దట్టీలు సమర్పించుకుంటూ … Continue reading భక్తి ప్రపత్తులతో మొహరం..!