మత్తులో టక్కర్..! – మహిళను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్ – మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ కు రిఫర్ – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ మహిళను ఢీ కొట్టాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మ్యాతరి శోభమ్మ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తాండూరు పట్టణానికి వచ్చారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో దిగి నడుచుకుంటూ వెళుతుండగా.. … Continue reading మత్తులో టక్కర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed