బార్లీ వాటర్.. వెరీ బెటర్..!

బార్లీ వాటర్.. వెరీ బెటర్..! – శరీరంలో వేడిని తగ్గించే గుణాలు – మధుమేహం, గుండె వ్యాధులకు ప్రయోజనం – ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి దర్శిని ప్రతినిధి : మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ,ఆరోగ్యకరమైన జీవనానికి చాలా ముఖ్యం. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో బార్లీ కూడా ఒకటి. దీని విత్తనాలు శతాబ్దాలుగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. బార్లీలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, అమినో యాసిడ్ ఇతర పోషకాలు పుష్కలంగా … Continue reading బార్లీ వాటర్.. వెరీ బెటర్..!