నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..!
నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..! – రూ. 7లక్షల 95 వేల ఫేక్ కరెన్సీ స్వాదీనం – నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్ – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ నోట్ల మిస్టరిని జిల్లా పోలీసులు చేధించారు. జిల్లాలోని తాండూరులో గత కొన్ని రోజులుగా నకిలీ నోట్ల చెలామణిపై పుకార్లు జోరందుకున్నాయి. దీంతో ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు బండల వ్యాపారిని … Continue reading నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed