తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ

తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ – శానిటరీ ఇనుస్పెక్టర్ పదవిపై ట్రాన్స్‌ఫర్ – కమీషనర్‌గా కొనసాగుతారా అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శానీటరి ఇనుస్పెక్టర్ హోదా నుంచి తాండూరు మున్సిపల్‌ ఇంచార్జ్ కమీషనర్‌గా విక్రమ్‌ సింహారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శానిటరీ ఇనుస్పెక్టర్ పదవి నుంచే ఆయనను బదిలీ చేశారు. శానిటరీ ఇనుస్పెక్టర్ల నుంచి కమీషనర్లుగా … Continue reading తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ