గురుదేవో నమః..!

గురుదేవో నమః..! – గురువును పూజించిన కౌన్సిలర్ సాహు శ్రీలత తాండూరు, దర్శిని ప్రతినిధి : తమకు విద్యా, బుద్దులు నేర్పిన గురువును తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ పూజించారు. ఆదివారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురువును పూజించి.. సన్మానించారు. పెద్దేముల్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సాహు శ్రీలత చదువుకునే సమయంలో అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యావతి హిందీ బోధన చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాహు శ్రీలత గురువు విద్యావతిని కలిసి … Continue reading గురుదేవో నమః..!