వృత్తి నెపుణ్యంతో అభివృద్ధి చెందాలి

వృత్తి నెపుణ్యంతో అభివృద్ధి చెందాలి – ముస్లిం వెల్ఫేర్ సేవలు అభినందనీయం – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వృత్తి నైపుణ్య శిక్షణతో మహిళలు, యవతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. పట్టణంలోని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్ తదితర వృత్తి నైపుణ్య రంగాలలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం … Continue reading వృత్తి నెపుణ్యంతో అభివృద్ధి చెందాలి