జున్నులో ఎనర్జీ..! – శరీరానికి అధిక పోషకాలు – ఎముకలు, దంతాలపై ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్ : జున్ను పాలు.. శరీరానికి ఎనర్జీ, అధిక పోషకాలను అందించే పదార్థం. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. జున్నుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలతో జున్నును తయారు చేస్తారు. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి. … Continue reading జున్నులో ఎనర్జీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed