కడుపులో అడుగు పొడుగు సొరకాయ..!

కడుపులో అడుగు పొడుగు సొరకాయ..! – షాక్ అయిన వైద్యులు – ఆపరేషన్‌తో తొలగింపు దర్శిని డెస్క్: కొన్ని సందర్భాలలో తెలిసే.. తెలియక చేసే తుంటరి పనులు ప్రమాదకరంగా మారుతాయి. గుట్టుగా చేసి ఆవస్థల పాలై ఆసుపత్రి చేరినప్పుడు అలాంటి సంఘటనలు షాక్‌కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలోని ఖుజరహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో … Continue reading కడుపులో అడుగు పొడుగు సొరకాయ..!