ఉత్సహాంగా నో బ్యాగ్‌ డే..!

ఉత్సహాంగా నో బ్యాగ్‌ డే..! – ఆడిపాడిన అక్షర విద్యార్థులు – అబ్దుల్‌ కలాంకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో నో బ్యాగ్‌ డేను ఉత్సహాంగా జరుపుకున్నారు. ప్రభుత్వం ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాగ్‌ డేగా నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం అక్షర కాన్సెప్ట్ స్కూల్లో నో బ్యాగ్ డే నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు బ్యాగులు, పుస్తకాలు … Continue reading ఉత్సహాంగా నో బ్యాగ్‌ డే..!