పిల్లికి ఓ పండగ రోజు..!

పిల్లికి ఓ పండగ రోజు..! – దేవతగా పూజించే ఆచారం – పిల్లులను వేధిస్తే దోషులే – వేయ్యేళ్లుగా సంప్రదాయం దర్శిని ప్రతినిధి : పెంపుడు జంతువుగా, చెడు శకునంగా చూసే పిల్లిని పూజించే ఆచారం ఉందా అంటే ఒక్కక్షణం ఆశ్చర్య పోవాల్సివస్తుంది. నిజంగా అలాంటి సంప్రదాయం మనదేశంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో పిల్లి దేవతను పూజించే వింత ఆచారాన్ని వేయ్యేళ్లుగా పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని బెక్కలెలె గ్రామంలో ఈ ప్రత్యేకమైన పిల్లి … Continue reading పిల్లికి ఓ పండగ రోజు..!