కురువ కుల సర్టిఫికెట్లు అందేలా చూడండి

కురువ కుల సర్టిఫికెట్లు అందేలా చూడండి – తాండూరు ఎమ్మెల్యేకు సంఘం నేతల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : కురువ సంఘంకు చెందిన ప్రజలకు కుర్మకు బదులుగా కురువ సర్టిఫికెట్లు అందించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని స్థానిక కురువ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాండూరు కురువ సంఘం డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్, కార్యదర్శి ఇందూరు మల్లేశంల ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 1956నుంచి … Continue reading కురువ కుల సర్టిఫికెట్లు అందేలా చూడండి