పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇవ్వాలి
పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇవ్వాలి – ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డితో కలాల్ చంద్రశేఖర్ గౌడ్ – బీఎస్ఆర్‌ను కలిసి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే పదువులు నామినేటేడ్ కట్టబెట్టేలా చూడాలని ఆ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని పార్టీ సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ కోరారు. ఆదివారం శ్రీనివాస్ రెడ్డిని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ … Continue reading పనిచేసిన వారికే నామినేట్ పదవులు ఇవ్వాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed