కాలనీ రోడ్డు బాగు చేయించండి..!

కాలనీ రోడ్డు బాగు చేయించండి..! – ఎమ్మెల్యేకు సాయిపూర్ కాలనీ వాసుల విజ్ఞప్తి – స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మా కాలనీలో రోడ్డు బాగుచేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పట్టణంలోని సాయిపూర్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కాలనీ వాసులు కలిశారు. సాయిపూర్ లోని న్యూ నలంద స్కూల్ సమీపంలోని రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యిందని తెలిపారు. కురుస్తున్న … Continue reading కాలనీ రోడ్డు బాగు చేయించండి..!