మారేడులో ఆరోగ్యం బోలెడు…!

మారేడులో ఆరోగ్యం బోలెడు…! – పరగడుపునే తింటే ఉపయోగాలు – గుండె నుంచి దంతాలు, ఎముకలకు బెస్ట్ మెడిసిన్‌ దర్శిని డెస్క్ : పరమ శివుడికి ప్రీతిపాత్రమైన మారేడు దళంలో బోలెడు ఆరోగ్యం దాగిఉంది. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయంటున్నారు. మారేడు ఆకులలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం … Continue reading మారేడులో ఆరోగ్యం బోలెడు…!