శ్రీసాయి మెధాలో బోనాల పండగ

శ్రీసాయి మెధాలో బోనాల పండగ – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – బోనాలు, పోతురాజుల సంబరం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పాఠశాలలో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారితో పాటు శివాజీచౌక్ లోని సౌరమ్మ మాతకు విద్యార్థులు భక్తిశ్రద్ధలతో బోనమెత్తి నైవేద్యాలు అర్పించారు. చక్కటి చదువుతో పాటు ఇంటిల్లిపాదిని చల్లంగా చూడు తల్లి అంటూ మొక్కులు … Continue reading శ్రీసాయి మెధాలో బోనాల పండగ