నేడే రెండో విడత రుణమాఫీ

నేడే రెండో విడత రుణమాఫీ – ఏర్పాట్లు సిద్దం చేసిన రేవంత్ సర్కారు – రుణమాఫీకి అర్హులు ఎవరంటే… హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతు రుణమాఫిని అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో రుణమాఫీ నిధులను విడుదల చేయగా నేడు రెండో విడత రుణమాఫీకి అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. … Continue reading నేడే రెండో విడత రుణమాఫీ