అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు – 18వ తేది వరకు చేరికకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తాండూరు పీపుల్స్ డీగ్రీ కాలేజీ కోఆర్డీఓనేటర్ నాగేశ్వర్ చారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరికకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అయిన వారు ఓపెన్ డిగ్రీలో చేరవచ్చన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీలో ఆన్‌లైన్ చేరవచ్చన్నారు. ఆగస్టు 18వ … Continue reading అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed