అంజీర్‌లో అద్బుత పోషకాలు..!

అంజీర్‌లో అద్బుత పోషకాలు..! – ఎముకల బలానికి దోహదం – ఎప్పుడు తినాలో తెలుసుకోవాలి దర్శిని డెస్క్ : ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్‌ పండ్లలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయి. వీటినే అత్తిపండ్లు అని కూడా అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా అంజీర్‌లో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరిచేందుకు సహాయపడతాయి. … Continue reading అంజీర్‌లో అద్బుత పోషకాలు..!