ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..!

ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..! – ఈఎన్సీ అనిల్‌ కుమార్‌కు మెమో – చర్చనీయాంశమైన స్పీకర్‌ ఫోన్‌ కాల్‌ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈఎన్సీకీ ఫోన్‌ కాల్ చేస్తే ఎత్తలేదంటూ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌ ఆదేశాలతో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్‌కు మెమో జారీ … Continue reading ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..!