తోటి కుక్కకు రక్తదానం..!

తోటి కుక్కకు రక్తదానం..! – ప్రాణాలను కాపాడిన వైద్యుడి పెంపుడు కుక్క దర్శిని డెస్క్ : ఓ శునకం మరో శునకానికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కుక్కకు వైద్యుడు తన పెంపుడు కుక్క నుంచి రక్తం సేకరించి దాని ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి పెంపుడు కుక్క (లాబ్రడార్‌) అస్వస్థతకు గురైంది. దాన్ని నగరంలోని ఓ వెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్‌ … Continue reading తోటి కుక్కకు రక్తదానం..!