పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం – వ్యాధుల నియంత్రణ అందరి బాధ్యత – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 25వ వార్డులో సీజనల్ వ్యాధులపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డులో డ్రై డేలో భాగంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న … Continue reading పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed