స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి

స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 5వ వార్డులో ప్రహారి గోడ పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని స్మశాన వాటికల అభివృద్ధికి దృష్టి సారించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధి 5వ వార్డులోని స్మశాన వాటిక ప్రహారి గోడ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్, … Continue reading స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టి