తల్లిపాలే అమృతం

తల్లిపాలే అమృతం – కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లి పాలే బిడ్డలకు అమృతంలా పనిచేస్తాయని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరై మాట్లాడుతూ గర్భిణీ, బాలింతలకు, తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. పుట్టిన శిశువులకు పాలు పట్టించడం వల్ల అమృతంలా … Continue reading తల్లిపాలే అమృతం